దుండగులు సి‌బి సి‌ఐ‌డి అంటూ మరీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరాబాద్ చందానగర్ లో నగలు విక్రయించే వ్యాపారి దేవేశ్ లక్ష్మణ్ అనే వ్యక్తి ని కిడ్నాప్ చేసి కలకలం సృష్టించారు. బాకాయి వసూలు చేసేందుకు బంగారం వ్యాపారి దేవేశ్ భరితెగించాడు. తాము సి‌బి సి‌ఐడి అని చెప్పి బాధితుణ్ణి బెదిరించి కిడ్నప్ చేసి కూకట్పల్లి శివార్లలో చిదక బాదారు. విషయం బైటకి రావడంతో భాదితున్ని చార్మినార్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి పరార్ అయ్యారు.

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ లో నివాసం ఉంటున్న లక్ష్మణ్ ఆర్డర్ల లపై బంగారు ఆభరణాలు తయారు చేయించి విక్రయిస్తుంటాడు. చార్మినార్ ప్రాంతానికి చెందిన బంగారం వ్యాపారి దేవేశ్ వద్ద లక్ష్మణ్ కొంత బంగారం కొనుగోలు చేసాడు. లక్ష్మణ్ దీపెశ్ కి 3.5 లక్షలు బకాయి పడ్డాడు. ఈ డబ్బులు వసూలు చేసేందుకు నగలు వ్యాపారి దేవేశ్ రౌడిషీటర్ల తో వచ్చి లక్ష్మణ్ ని కిడ్నాప్ చేసారు.

కిడ్నప్ చేసిన వారిలో మొత్తం ఆరు మంది దుండగులు ఉన్నారు ..రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇన్నోవా కారు లో ఇంటికి వచ్చి లక్ష్మణ్ ని కిడ్నప్ చేశారు. తనని బట్టలు విప్పి మరీ చిదక బాదడం తో భయపడ్డ లక్ష్మణ్ డబ్బులువిస్తానంటూ జనం కోసం స్వచ్చంద సంస్థ ప్రతినిధులతో మాట్లాడించాడు. కిడ్నాపర్లు తాము సి‌బి సి‌ఐడిన అఫిసర్ లమంటూ దాబాయించడంతో లక్ష్మణ్ చందానగర్ పోలీస్లకు పిర్యాదు చేసారు. పోలీసులు రంగం లోకో దిగడంతో కిడ్నపర్లు గత్యంతరం లేక లక్ష్మణ్ ని చార్మినార్ పోలీసులకు అప్పగించి అక్కడనుంచి పరార్ అయ్యారు .కిడ్నాప్ కు పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నామని చందానగర్ సి‌ఐ బైట్ రవీందర్ పేర్కొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: