మెట్రోలు.. ముద్దుల….!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎటు చూసిన ప్రేముకులే ఏ వంక చూసిన, ఏ కాళి ప్రదేశం చూసిన.. అవి ప్రేమికుల అడ్డాలే. సినిమా తేయేటర్లలో పార్కుల్లోనే కాకుండా ఇప్పుడు ప్రేమికులు లిఫ్ట్ లని కూడా వారి ప్రైవేట్ ప్లేసెస్ గా మార్చేసుకుంటున్నారు. తాజాగా ఈ ప్రేమికులు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మెట్రో రైల్వే స్టేషన్ లిఫ్ట్ లను వారి అసాంఘిక కార్యక్రమాలు చేసుకునే అడ్డాగా మార్చేశారు.

వృద్దులు నడవలేని వారు స్టేషన్ ప్లాట్ఫార్మ్స్ పైకి ఎక్కేందుకు అధికారులు లిఫ్ట్ ఏర్పాటు చేస్తే అదికాస్త లవర్లకు ఎంకాంత సేవకు అనువుగా మారిపోయింది. జనం లేని స్టేషన్ లకు వచ్చే లవర్స్ లిఫ్ట్ లలో చేసే పనులు చూసి అధికారులు సైతం ఖంగు తిన్నారు.

సిసి టీవి ఫుటేజ్ చూసి బిత్తర పోయారు. ఒకరిపై ఒకరు పడుతూ ముద్దుల్లో లిఫ్ట్ మొత్తం తడిపేస్తున్నారు. విషయం తెలియని అధికారులు సిసి ఫుటేజ్ చూసి అదిరిపోయారు. వెంటనే ఫుటేజ్ ని పోలీసులకు అందించారు. అయితే అందులో సిసి కెమెరాలు ఉన్నాయన్న సంగతి తెలియని ప్రేమికులు చేసే వీడియోస్ చూసి అధికారులు సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది. మెట్రో స్టేషన్ జనాలకు ఎలా ఉపయోగపడుతుందో తెలియదు కాని..లిఫ్ట్ మాత్రం లవర్స్ కిస్సింగ్ లకు మాత్రం తెగ యూజ్ అవుతోంది.
ఆ ఫూటెజ్ మీకోసం

Share.

Comments are closed.

%d bloggers like this: