సార్వత్రిక ఏన్నికలు దగ్గర పడుతున్న నేపద్యంలో విశాఖలో ఏలక్షన్ వార్ తారాస్థాయికి చేరుకుంది అదికార ప్రతిపక్ష పార్టీల నేతలు గెలుపు కోసం సర్వశక్తలు వాడుతున్నారు. ఈ కోవలోనే విశాఖలో హోర్డింగ్ ల ప్రచారం రసవర్తంగా మారింది. సాగరతీరంలో పుట్టగోడుగుల్లా వేలుస్తున్న ప్రచారం.
విశాఖలో మోత్తం 15 అసంబ్లీ స్థానాలు మూడు పార్లమెంట్ స్థానాలకు ఏన్నికలు జరగనున్నాయి అయితే విశాఖ సిటీ లో ఉన్న ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న టీడీపీ యువనేత బాలకృష్ణా చిన్న అల్లుడు శ్రీ బరత్ నగరంలో భారీగా హోర్డింగ్స్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. బరత్ కు దీటుగా వైసీపీ ఎంపీ అభ్యర్థి కూడా నాకేం తక్కువ అంటూ ఆయనకూడా ప్రదాన కూడల్లలో భారీ హోర్డింగ్స్ పెట్టి అడావుడీ చేస్తున్నారు దీంతో ఇద్దరు ఎంపీ అభ్యర్థుల మద్య హోర్డింగ్ ప్రచారం జోరందుకుంది.
వైసీపీ ఎంపీ అభ్యర్థి జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకాల హోర్డింగ్ లు పెడితే టీడీపీ అభ్యర్థి బరత్ కూడా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్దిపథకాలు సంక్షేమ కార్యక్రమాలను హోర్డింగ్స్ రూపంలో పెట్టి ప్రచారం చేస్తున్నారు ఇక వీరి ప్రచారం ఇలా ఉంటే ఎవరు గెలవబోతున్నారు అనే దానికి ఎదురుచూడాలి.