ప్రేమించింది.. కానీ చనిపోయింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిదిలో నిన్న వవిషాదం చోటు చేసుకుంది. తన ప్రేమ విఫలమయ్యిందనే కారణం తో యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. తన ప్రేమ విఫలమయ్యేసరికి దిక్కు తోచని స్థితిలో తాను నడుపుతున్న బ్యూటీపార్లర్ లో ఊరి వేసుకుని చనిపోయింది. తన మూర్తి వల్ల కుంటుంబ సభ్యులంతా షాక్ కి గురయ్యారు.

వివరాల్లోకి వెళితే..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పివి ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 244 సమీపంలో పాతబస్తీ జహనుమా ప్రాంతానికి చెందిన సుమైన అనే యువతి షైకా అనే బ్యూటీ పార్లర్ నడుపుతుంది. తను షోయబ్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. ఇక తన ప్రేమ ఎప్పటికీ గెలవాడు అని భావించిన సుమైన దిక్కు తోచని స్థితి లో తన బ్యూటీ పార్లర్ లో ఊరి వేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగం లోకి దిగారు.. ఆ రూమ్ ని పరిశోదిస్తున్న పోలీసులకి అక్కడ ఒక లెటర్ కనిపించింది. ఆ లెటర్ లో సుమైన తనకి శయబ్ అంటే చాలా ఇష్టం అని అతని తో ప్రేమ విఫలమయిందని అందుకోసం తాను ఈ చర్యకి పాల్పడుతున్నట్టుగా రాసింది. వెంటనే పోలీసులు ఆ లెటర్ ని ఫారన్ సీక్ ల్యాబ్ కి తరలించగ అక్కడ ఆ లెటర్ వ్యలెంటైన్ డే నాడు సునైమ రాసినట్టుగా వాళ్ళు గుర్తించారు ఇక పోలీసులు ఈ విషయమై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: