వైద్య చరిత్రలోనే చమత్కారం..! హెచ్‌ఐ‌వి వ్యాది నిర్మూలం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హెచ్‌ఐవిన ఇదో మహమ్మారి ఒక్కసారి సోకిందంటే ఇక అంతే ఆ మనిషి మృతి చెందాలి తప్ప ఈ వ్యాది పోదు. ఎందుకంటే ఈ వ్యాదికి మందు లేదు. ఎప్పటికప్పుడు రూపు మార్చుకునే ఈ వైరస్ ని నిర్వీర్యం చేయగల యాంటీ డోస్ ని వైద్యులు కనిపెట్టలేకపోయారు. వాద్య రంగం లో దీనికై తరాల నుంచి పరిశోదనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ తాజాగా లండన్ లో ఒక అద్భుతం జరిగింది. ఎయిడ్స్ సోకిన ఒక వ్యక్తికి భారత సంతతి డాక్టర్ చికిత్స చేసి ఆ వ్యాది నుండి విముక్తి కల్పించాడు. ప్రపంచం లోనే ఇలా కేవలం రెండు సార్లు జరిగింది.

వివరాల్లోకి వెళితే లండన్ కి చెందిన ఒక వ్యక్తికి 2003 లో ఎయిడ్స్ వ్యాది సోకింది.. కానీ అతడు ఎప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకోలేదు. అలా ఏళ్ళు గడిచాయి 2012 లో అతనికి బ్లడ్ క్యాన్సర్ సోయకడం టో ఈ విషయం బయట పడింది. అప్పటి నుండి అతనికి చికిత్స చేయడం ప్రారంభించారు. వ్యాది పూర్తి స్థాయి లో ఉండటం వల్ల అతని ఆరోగ్యం చాలా విషమంగా మారింది. ఇక తన జెన్యూ పోలికలు ఉన్న మరో వ్యక్తి ములకణాన్ని ఇతడికి అమర్చారు. పరిస్థితులు కొద్దిగా కుదుట పడ్డాయి.. బ్రతికి బయటపడ్డాడు ఆపై 18 నెలల పాటు అతనికి యాంటీ రెటరో వైరల్ మందులిస్తూ ట్రీట్‌మెంట్ చేస్తూ వచ్చారు ఇక తరువాత పరిక్షల్లో చంత్కారం చోటు చేసుకుంది..!

క్యాన్సర్ కణాలు కానీ హెచ్‌ఐవి్ కణాలు కానీ అతని శరీరం లో కనిపించలేదు.. ఇక అప్పటినుండి మరోసారి ఆ కణాలు అతనిలో కనిపించలేదు.. ఇది కేవలం అతనికే కాదు ప్రపంచానికే ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు అతను సంపూర్ణ ఆరోగ్యం తో సంతోషంగా జీవిస్తున్నాడు. ఈ పూర్తి వివారాలను అతడికి ట్రీట్‌మెంట్ అందిస్తున్న భారత సంతతి వైద్యుడు రవీంద్ర గుప్తా ఈ విషయం వెల్లడించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: