నాను వొద్దు ప్లీజ్ ఇక చాలు..! రక్తపు మడుగుల్లో యువతి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఓ మైనర్ బాలిక పై ఒక గంజాయి గ్యాంగ్ అత్యాచారానికి పాల్పడింది. బాలికని అత్యాచారం చేయడమే కాకుండా తీవ్రంగా హింసించారు. బాలిక వంటి పై బ్లడ్ గాట్లు పెట్టారు. ఆ బాలిక వంటి పై మరియు జననాంగాలపైనా బ్లేడ్ తో గాట్లు పెట్టారు రక్తస్రావంలో ఉన్న బాలిక ఆ గ్యాంగ్ ని ప్లీజ్ ప్లీజ్ అంటూ ప్రదేహపడింది. అయిన కూడా చలించని వాళ్ళు ఆ బాలికాని నగ్నంగా చేసి వీడియో లు రికార్డ్ చేశారు.
యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు..! ఈ ఘోరమైన మనసు చలించే ఘటన హైదరాబాదులోని డిబీఆర్ మిల్స్ సమీపంలో చోటు చేసుకుంది.

బాలికపై అత్యాచారం చేసి, వీడియో తీసి యూట్యూబ్ లో పోస్టు చేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి సంఘటన ఇది ఒక్కటి మాత్రమే కాదని, ఇటువంటి సంఘటనలకు పాల్పడేవారంతా ఓ ముఠాగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. అదో గంజాయి ముఠా అని, అందులో 15 మంది అబ్బాయిలతో పాటు ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారని సమాచారం.

ఆ వీడియో లో అమ్మాయి రక్తపు మడుగుల్లో పడి నాను వొద్దు ఇక చాలు.. ప్లీజ్ ప్లీజ్ అంటూ ప్రదేహ పడింది. అయినా కూడా చలించకుండా, జాలి చూపకుండా.. తాను కూడా పుట్టింది ఒక స్త్రీకే అన్న విషయం మరిచి ఈ ఘోరానికి పాల్పడ్డాడు ఆ కీచకుడు. పోలీసుల అదుపులో ఉన్న ఈ ముఠాలో నాను అలియాస్ నాగరాజు, బాబా అలియాస్ అభిరామ్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా అమ్మాయిలకు గంజాయి అలవాటు చేస్తూ, వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతూ వీడియోలు తీస్తూ వస్తున్నారని అంటున్నారు. ఈ వీడియోలను చూపిస్తూ అమ్మాయిలను బెదిరించడం బ్లాక్ మెయిల్ చేస్తుంటారని పోలీసులు వెల్లడించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: