ఎన్నికల కోడ్ అమలు..! జాగ్రత్త..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సీపీ అంజనీ కుమార్ పాయింట్స్..

• హైదరాబాద్ సిటీ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఆధ్వర్యంలో జరిపిన రైడ్ లో 90.50లక్షల నగదు దొరికింది.
• సరైన లెక్కలు చూపని నగదుతో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాము.
• నలుగురిలో ఇద్దరు గుజరాత్, ఒకరు ఉత్తర్ ప్రదేశ్, ఒకరు హైదరాబాద్ వాసిగా గుర్తించాము.
• రైడ్ లో లభించిన నగదు అంతా ఐటీ శాఖకు అప్పజెప్పుతాము.
• రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. హైదరాబాద్ లిమిట్స్ లో 45 ప్లైయింగ్, సర్వేలింగ్ టీమ్స్ ఎప్పుడూ డ్యూటీలో ఉంటాయి.
• గతంలో 150కి పైగా కేసులు అయ్యాయి… ఇప్పటికి 120 కేసులు రన్నింగ్ అవుతున్నాయి.
• ఎన్నికల నిబంధనల ప్రకారం దొరికిన నగదుకు లెక్కలు చూపించాలి లేదంటే స్వాధీనం చేసుకుంటాము.
• ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్న రోజుల్లో ప్రతి రూపాయికి పేపర్ వర్క్ ఉండాలి.
• 29 కోట్ల రూపాయలు, 3కోట్ల బంగారం గత ఎన్నికల్లో లభించింది.
• ఎన్నికల నిబంధనల ప్రకారం పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలు ఎన్నికల సంఘం అనుమతితో నిర్వహించాలి.
• దేశంలో హవాలా అనేది ఎక్కువగా జరుగుతాయి..హవాలా పై పోలీస్ నిఘా కూడా ఎక్కువగానే ఉంది.
• ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాలను మేము అమలు చేస్తాము.

Share.

Comments are closed.

%d bloggers like this: