మాగుంట సంచలన నిర్ణయం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీ మారబోతున్నారని గట్టి ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఆయన తన అనుచరులతో అభిమానులతో చర్చలు జరుపుతున్నారని చాలా కధనాలు కూడా వచ్చాయి. తన అభిమానులు తనని పార్టీ మారమని అడుగుతున్నట్టు స్వయాన ఆయన మీడియా ముందు వెల్లడ్డించిన విషయం తెలిసిందే.. అయితే ఆయన వైసీపీ లోకి వెళ్లనున్నారని ఆయన అభిమానులు అంటున్నారు.

అయితే అనుకున్న విదంగానే ఆయన గురువారం నాడు సాయంత్రం తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి తన పదవికి రాజీనామా తెలియజేస్తూ ఏపీ టీడీపీ కళా వెంకట్రావుకు పత్రాన్ని అందించారు.. తన నియోజకవర్గం లోనే కాకుండా చుట్టుపక్కలా ఉన్న రెండు మూడు నియోజకవర్గాలలో ఈయనకి మంచి క్యాడర ఉంది. ఇక ఆయనని వారి పార్టీలోకి ఆహ్వానిస్తూ వైసీపీ గత కొన్ని రోజుల నుండి సన్నాహాలు చేస్తుంది. ఇక పార్టీ వీడుటారేమో అని అందరూ అనుకుంటున్నారు ఈలోపు నేడు ఆయన రాజీనామా లేఖ ని ఇచ్చి సస్పెన్స్ పై ఉన్న తెర ని తీసేశారు. ఇక ఆయన అనుచరుల సమాచారం మేరకు రేపో మాపో జగన్ సమక్షం లో వైసీపీ చేరతారని సమాచారం. వైసీపీ నుండి ఆయన ఒంగోల్ నుండి ఎంపీ స్థానలో బరీ లోకి దిగే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

magunta srinivasulu reddy resignation letter to tdp

Share.

Comments are closed.

%d bloggers like this: