నిరవ్ మోదీ దొరికిపోయాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత దేశపు అవినీతిపరులు మోసగాళ్ళు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇద్దరు ఒకరు విజయ్ మాల్య మరొకరు నిరవ్ మోదీ.. ఇద్దరు ఒకే రీతిలో స్క్యామ్ లకి పాల్పడ్డారు. అక్రమంగా కోట్లు సమాపించారు. అంతటితో ఆగకుండా వేల కోట్లు లోన్లు తీసుకొని వారి బండారం బయట పడే లోపే దేహాన్ని వదిలి పారిపోయారు ఇద్దరు లండన్ లోనే ఉండటం గమనార్హం. ఒకరు ఎస్‌బి‌ఐ బ్యాంక్ లో మరొకరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వారి ఆస్తులని చూపించి వేల కోట్లు లోన్లు తీసుకున్నారు. మాల్య ఎస్‌బి‌ఐ కి కన్నం పెట్టి సున్నం పూశాడు ఇక నిరవ్ మోదీ అతని మమ కలిసి ఏకంగా 13000 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నాడు.

అతని వ్యాపారం నష్టం వచ్చే సమాయానికి లండన్ కి పారిపోయాడు. సీబీఐ తన మీద విచారణ జరిపే లోగా లండన్ లో పడ్డాడు ప్రస్తుతం అక్కడ కూడా ఒక డైమండ్ వ్యాపారి రూపం ఎట్టాడు నిరవ్ మోదీ. తాజాగా మీడియా కంట పడ్డ ఈయన లెదర్ జాకెట్ వెసుకొని కొంత గడ్డం మీసాలు పెంచుకొని స్టైల్ మార్చాడు ఆ సమయంలో ఈయన దరించిన జాకెట్ విలువ 8 లక్షలు. ఇక మీడియా అడిగిన ప్రతీ ప్రశ్న కి నో కామెంట్స్ అని సమాధానం చెప్పి అక్కడనుంచి ట్యాక్సీ ఎక్కి జారుకున్నాడు. ఇక అతని ఆచూకీ బయటపడటం తో భారత ప్రభుత్వం ఫోర్స్ వల్ల తాజాగా ఆయనకి బ్రిటన్ ప్రభుత్వం అరెస్ట్ నోటీసులని జారీ చేసింది. ఇది వరకే భారత ప్రభుత్వం ఈయనని భారత్ కి అప్పగించమని నోటీసు జార్ చేసింది. ఇక ఇన్ని రోజుల తరువాత ఈయన ఆచూకీ తెలియడం తో ఈయనకి అరెస్ట్ నోటీసులు జారీ చేసి ఈయనని అరెస్ట్ చేసింది మరి కొంత సేపట్లో ఈయనని కోర్ట్ ముందు హాజరు పరుస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: