మసూద్ ని చైనా ఎందుకు వెనకేసుకొస్తుంది..?

Google+ Pinterest LinkedIn Tumblr +

జైషే మహమ్మద్ సంత వ్యవస్థాపకుడు.. పుల్వామ దాడుల వ్యూహకర్త మౌలానా మసూద్ అజహర్ ని అంతర్జాతీయ తీవ్రవాదిగా విదించాలని భారత్ ఐక్యరాజ సమితి లో ప్రతిపాదికని పెట్టిన విషయం తెలిసిందే. అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ దేశాలు ఈ ప్రతిపాదికాకి తమ అంగీకారం తెలిపారు కానీ భారత దేశం పై ఎప్పటినుండో వైరం ఉన్న చైనా ఈ ప్రతిపాదిక కి నిర్భ్యంతరం తెలిపింది.. మసూద్ అజహర్ ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించడానికి అడ్డుపడుతుంది.. కేవలం చైనా నిరభ్యంతరం మూలానే మసూద్ ని అతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించలేకపోతుంది. ఇప్పటికే మసూద్ ఎన్నో దాడులు చేశాడు.. భారత్ లో ఇప్పటికే పట్టుబడ్డ ఈయన ఫెక్ పాస్ పోర్ట్ తో పాకిస్తాన్ కి పరారయ్యాడు. అక్కడ నుండి ఈ దాడులకి పాల్పడుతున్నాడు. పాకిస్తాన్ మంత్రి కూడా మసూద్ అజహర్ పాక్ లోనే ఉన్నట్టు తమ తో టచ్ లో ఉన్నట్టు చెప్పారు.. మన దేశం లో ఉండుంటే భారత ఇంటెలిజెన్స్ ఈపాటికే ఆయనని ఎప్పుడూ పట్టుకునే వాళ్ళు కానీ పాక్ లో ఉండటం వల్ల భారత్ కి పాక్ నుండి ఆయనని తీసుకురాటం ముప్పుతిప్పలు అవుతుంది.

ఒకవేళ ఐక్యరాజ సమితి లో భారత్ పెట్టిన ప్రతిపాదికాకి సమ్మతం లాబీస్తే అప్పట్లో అమెరికా పాక్ లో చొరబడి బిన్ లాడెన్ ని చంపినట్టు భారత్ కూడా మసూద్ ని మట్టికల్పించే వాళ్ళు.. కానీ చైనా ఈ ప్రతిపాదికాకి అడ్డు పడుతుంది.. పాకిస్తాన్ లో ఉన్న మసూద్ అజహర్ ని వెనకేసుకొస్తుంది.. పాక్ కూడా మసూద్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆయన అనారోగ్యం పాలవుతే మిలిటరీ హాస్పిటల్ లో పెట్టి మరి చికిత్స చేయించి ఆయనని తిరిగి జైషే హెడ్ క్వాటర్స్ కి తరలించింది. కేవలం చైనా తన సమ్మతం అందిస్తే మసూద్ ని పట్టుకోవడం సాధ్యమవుతుంది.

ఇక ఈ పూస్ర్తి వివాదం పై అమెరికా ట్రంప్ సీనియర్ అసోసియేషన్ కి చెందిన ఒక అధికారి చైనా పై గుర్రుమన్నాడు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే భారత్ మసూద్ అజహర్ పై అంతర్జాతీయ తీవ్రవాది గా ప్రకటించాలని ప్రతిపాదిక పెట్టింది. దీనికి చైనా అంగీకారం తెలుపాక పోవడం బాధాకరం..! మసూద్ తల పెట్టిన పుల్వామ ఘటన లో 40 మండి సైనికులు అమరులయ్యారు.. వీరిని చంపిన మచ్చ మసూద్ పై లేదా అని ఆయన ప్రశ్నించాడు.. మసూద్ ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటిస్తే తప్ప భారత్ కి మసూద్ ని పట్టుకోవడం సంభవం కాదు.. పాక్ కి కూడా ఎటువంటి చర్య చేపట్టడం వీలు కాదు.. ఇలాంటి ఘటన జరిగినా చైనా స్పందించకపోడం భాడాకారం భారత్ కి ఎంతో దుఖాన్ని కలిగిస్తుంది. గతం లో కూడా భారత్ ఈ ప్రతిపాదికని పెట్టినప్పుడు చైనా తిరస్కరించింది.. ఇప్పుడు మరోసారి ఇలా చేయడం సారి కాదు అని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: