మరి కొద్ది సేపట్లో జగన్ నామినేషన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైఎసార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేడు నామినేషన్ డాఖాలు చేయనున్నారు.. నామినేషన్ వేయాడానికి మరో మూడు రోజులే మిగులుండటంతో నేతలు నామినేషన్ ల విషయం లో కూడా పోటీ పడుతున్నారు.. ఇక జగన్ ఈసారి కూడా పులివెందుల తరఫున బరి లోకి దిగనున్నారు. పోయిన సారి జగన్ అత్యంత మెజారిటీ తో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా అదే స్థాయిలో గెలుస్తారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. చంద్రబాబు గతం లో కూడా అనేక సార్లు తన కార్యకర్తలను నామినేషన్ వేయడానికి పంపడం మనం చూశాం ఇక ఈ సారి కూడా ఆయన వెళ్లకుండా ఆయన సతీమణిని నామినేషన్ వేయడానికి పంపారు. కానీ జగన్ దీనికి బిన్నంగా ఆయనే స్వయానా వెళ్ళి ముహూర్తం ప్రకారం నామినేషన్ వేయనున్నారు. ఇక జగన్ పులివెందుల చేరుతున్నారని తెలియడం తో అక్కడికి బారి సంఖ్య లో అభిమానులు కార్యకర్తలు చేరుకున్నారు. ఇక నేడు మధ్యాహ్నం 1.40 నిమిషాలకి జగన్ నామినేషన్ డాఖాలు చేయనున్నారు. మరికొద్ది సెపే ఉండటం తో అక్కడ అభిమానులు పోలీసులు బారి సంఖ్య లో మోహరింకారు.

Share.

Comments are closed.

%d bloggers like this: