ఈ 17 రోజులు అప్రమత్తంగా ఉండాలి-బాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు దేగ్గరపడుతున్నా కొద్ది ప్రతిపక్షం పార్టీ కుట్రలు పెంచోస్తుందని చంద్రబాబు అన్నారు.. ఫ్యాక్షన్ దొరని అనుసరిస్తూ టీడీపీ నేతలనీ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. శుక్రవారం ఉదయం చంద్రబాబు టీడీపీ నేతలతో తెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.. టీడీపీ నేతలకి ఎన్నికల వ్యూహాన్ని వివరించారు.. ఇలాంటి బెదిరింపులకి ప్రలోబ పడొద్దని ఆయన సూచించారు. కేసీఆర్ మోదీ ల సహాయం తీసుకొని జగన్ ఈ చర్యలకి పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు ఎవరెన్ని కుట్రలు చేసిన తాము బయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

టీడీపీ నేతలు 40 మండి పై ఐటీ దాడులు జరగబోతున్నాయని నిన్న వార్తలు వచ్చాయి.. ఆ వార్తాలకి ప్రతికూలంగా నిన్న నెల్లూరు లో మంత్రి నారాయణ ఇంటి పై నారాయణ మెడికల్ కాలేజీ పై ఐటీ దాడులు జరిగాయి.. ఈ వియశయమై స్పందిస్తూ ఎన్నికల్లో నేరుగా ఎదుర్కునే దైర్యం లేక ప్రతిపక్షం ఈ కుట్రలు పన్నుతున్నాయని ఇలాంటి కుట్రాలకి దాడులకి బయపడొద్దని చాలా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలకి ఆయన సూచించారు. ముందు కూడా ఇలాంటివి ఎన్నో చూసి అధికారం లోకి వచ్చామని ఇవన్నిటికి బయపడే నేతలు తాము కాదని చంద్రబాబు అన్నారు. ఎన్నికలకీ ఇంకా 17 రోజులే ఉన్నాయి ఈ వచ్చే 17 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని బాబు నేతలకి సూచనలు ఇచ్చారు.

పార్టీ లో ఒకరిపై ఒకరికి ఎలాంటి విబేధాలు ఉన్నా అవన్నిటినీ పక్కన పెట్టి కలిసి ఈ కాలాన్ని ఎదుర్కోవాలని ఒకరికి ఒకరు సహాయపడుతూ ముందుకు సాగాలని ఆయన నేతలకి సూచించారు. టీడీపీ నేతలని ఫోన్ లు చేసి బెదిరిస్తున్నారని ఈ బెదిరింపులకి బయపడొద్దని ఆయన నేతలతో అన్నారు. జగన్ బాబాయి హత్య కేసు ఆరోపణలు వాళ్ల అనుచరులపైనే వస్తున్నాయని.. నేరస్థులకు సాక్ష్యాలను తారుమారు చేయడం బాగా అలవాటన్నారు. నేరాలు-ఘోరాలకు బ్రాండ్ జగన్‌ అంబాసిడర్ అని ఆయన అన్నారు. రాబోయే 17 రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆయన మోరోసారి నేతలకి సూచించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: