హోటల్ గదిలో కెమెరాలు.. 800 మంది వీడియోలు అప్లోడ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సౌత్ కొరియా లో స్పై క్యామ్ ల వివాదం కలకలం రేపుతుంది. హోటల్ గదుల్లో స్పై క్యామ్ లు అమర్చి ఆ హోటల్స్ కి వచ్చిన జంటలు సెక్స్ చేసుకుంటుంటే ఆ వీడియో లని రికార్డ్ చేసి లైవ్ లో పెడుతుంది ఓ ముఠా. ఇలా దాదాపుగా 800 మంది జంటలు సెక్స్ చేసుకున్నా విడియోలని ఒక వెబ్సైట్ లో పెట్టింది.. ఒక వెబ్ సైట్ పెట్టి ఆ వెబ్ సైట్ లో ఈ విడియోలని పెడుతుంది. ఇక ఈ వెబ్సైట్లో విడియోలని వీక్షించాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.. ఇక ఈ బిజినెస్ పెట్టి ఇప్పటికే లక్షలు సంపాదించేశారు.

ఇలా ఆ దేశం లోని 10 నగరాల్లో దాదాపుగా 40 హోటల్ గదుల్లో కెమెరాలను అమర్చారు. ఫ్యాన్ లలో హెయిర్ డ్రైయర్ లలో కనిపించకుండా సీక్రెట్ గా క్యామ్ లని అమర్చి ఆ హోటల్ కి వచ్చిన వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నప్పుడు శృంగారం చేసినప్పుడు వారి విడియోలని రికార్డ్ చేసి ఆ ముఠా తయారుచేసిన పోర్న్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారం గతేడాది నవంబర్ నుండి జరుగుతుంది.. కాగా తాజాగా వింతగా ఈ విషయం బయటపడింది. అయితే ఆ హోటల్ కి వచ్చిన ఒక జంట సెక్స్ చేసుకునేందుకు పోర్న్ వీడియో చూడాలని నిశ్చయించుకుంది.. ఆ క్రమం లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగా వీరి విడియోనే లైవ్ లో కనిపించేసరికి వాళ్ళు వెంటనే అక్కడ నుండి వెళ్ళి ఫిర్యాదు చేశారు.. ఇక ఫిర్యాదు చేసిన తరువాత రంగం లోకి దిగిన పోలీసులు విచారణ చేస్తున్న క్రమం లో ఈ విషయం బయటపడింది.

Share.

Comments are closed.

%d bloggers like this: