”తారక్ కి నా ప్రాణం అడ్డు వేస్తా.”.! వ్యూహం ఏంటి..?

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని రోజులుగా తెర పైకి రాని నటుడు, మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ మళ్ళీ తన తండ్రి పుణ్యమా అంటూ నిన్నటినుండి టీవీలో కనిపిస్తున్నాడు. నిన్న మోహన్ బాబు ఫీజు రియింబర్స్‌మెంట్ గురించి చేసిన నిరసనలో మనోజ్ కూడా పాల్గొన్నాడు. అక్కడి పరిస్తుతులని దేగ్గరుండి పరిశీలించాడు. తన తండ్రికి తోడుగా నిరసన స్థలం లోనే ఉన్నాడు.. ఇక పోతే నేడు ఆయన టీడీపీ ఎన్నికల ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు కుటుంబ రావు పై ఫైర్ అయ్యాడు.

ఇక ఈ విషయం ఇలా ఉంటే కొంత కాలంగా మంచు ఫ్యామిలీ సినిమాలని పక్కన పెట్టేసింది.. కేవలం రాజకీయాల పైన దృష్టి చూపుతుంది.. మోహన్ బాబు చంద్రబాబు పై నిరసన చేస్తూ దార్నా చేశాడు, ఇక మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు వైసీపీ కి మద్దత్తు పలుకుతున్నాడు.. ఇక మనోజ్ ఇప్పటి నుండే కాదు గత కొంత కాలంగా రాజకీయాల పై స్పందిస్తున్నాడు, సమాజం లో ఏదైనా జరగగానే ఫేస్‌బుక్ లో ఇతర సామీజిక మాధ్యమాల్లో ఆయన తన స్పందనని తెలుపుతున్నాడు మరి వీరి వ్యూహం ఎంతో వారికే తెలియాలి.

ఈ విషయం ఇలా ఉంటే తాజాగా మనోజ్ ని తన అభిమాని ఒకరు తారక్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది.. మీరు ఏం చేస్తారు అని అడగగా ఆయన స్పందిస్తూ దానికేంటి తమ్ముడు దానికన్న ఇంకేం కావాలి నా మిత్రుడు తారక్ రాజకీయాల్లోకి వస్తే చాలా బాగుంటుంది. కొంత కాలంగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నదని విన్న తారక్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది ఆయన రాకాకై నేనూ ఎదురుచూస్తున్నా..! నా మిత్రుడు రాజకీయాల్లోకి రావాలే గాని ఆయనకి నా ప్రాణాన్నే ఇస్తాను. తారక్ గురించి నా ప్రాణాన్ని కూడా అద్దెస్తానని సమాధానం ఇచ్చాడు. ఆయన కామెంట్స్ కి తారక్ అభిమానులు ఫిడా అయ్యారు.. అభిమానులు సంతోషాన్ని తెలియజేశారు..!

Share.

Comments are closed.

%d bloggers like this: