వర్మ ఒక ఉన్మాది..! లక్ష్మి ఒక విషపు చుక్క..! – దివ్యవాణి

Google+ Pinterest LinkedIn Tumblr +

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని అడ్డుకోవాలని టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. మునుపు కూడా ఈ సినిమా ఆడటానికి వీల్లేదంటూ టీడీపీ నేత ఒకరు లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు ని నెగిటివ్ గా చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడని దాని వల్ల ఓటర్లు బ్రాంటికి గురవుతారని ఎన్నికల సంఘానికి ఫ్రీయాడు చేసిన లేఖ లో పేర్కొన్నారు. ఇక ఆన్ పరిశీలించి ఎన్నికల సంఘం ఈ సినిమాని ఆపడానికి విఊ లేదని బావ హక్కు ని చూపే ప్రయ్త్నాన్ని ఎన్నికల సంఘం అడ్డుకోలేదని సినిమా రిలీజ్ కి పర్మిషన్ ఇచ్చారు. ఇక సోమవారం నాడు ఆ చిత్రా నిర్మాత రాకేశ్ రెడ్డి సెన్సార్ బోర్డ్ వాళ్ళకి ఈ సినిమా స్పెషల్ షో ని చూపించారు ఇక సెన్సార్ బోర్డ్ కూడా ఈ సినిమా కి పూర్తి స్వేచ్చని ఇచ్చేసింది. దాంతో చిత్రా యూనిట్ ఈ సినిమా 29 న రిలీజ్ అవుతుందని అధికారిక ప్రకటన ఇచ్చేసింది.

ఇక అన్ని కష్టాలని ఎదుర్కొని వచ్చిన ఈ సినిమాకి ఇప్పుడు మరో చిక్కు వచ్చి పడింది. సినిమా ని రిలీజ్ కానివ్వకుండా ఆపె ప్రయత్నాలని టీడీపీ నేతలు మరోసారి చేశారు. టీడీపీ మహిళా నేత దివ్యవాణి, దేవీబాబు, బ్రహ్మంచౌదరి లు ఇసినిమా ని రిలీజ్ చెయ్యొదంటూ ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ఆడకుండా ఉండేందుకు గల కారణాలని ఈసీ కి ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఫిర్యాదు అందించిన అనంతరం దివ్యవాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్ర్రెస్ మీట్ లో భాగంగా ఆమె లక్ష్మీస్ ఎన్‌టీ‌ఆర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై వైసీపీ నేత లక్ష్మి పార్వతి పై ఆమె ద్వాజమెత్తారు.

వర్మ ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని, ఈ సినిమాని వర్మ తన ఇంట్రెస్ట్ తో తీయలేదని ఈ సినిమా వెనుక కోడికత్తి పార్టీ ఉందని ఆమె ఆరోపించారు. జగన్ ఆదేశాల మేరకే ఈ సినిమా ని తెరకెక్కించారని ఆమె అన్నారు. ఇక వైసీపీ నేత ఎన్‌టీఆర్ భార్య లక్ష్మి పార్వతి గురించి మాట్లాడుతూ లక్ష్మి పార్వతి ఎన్‌టీ‌ఆర్ జీవితం లో ఒక విషపు చుక్క అని ఆమె లక్ష్మి పార్వతి పై మండిపడ్డారు.

Share.

Comments are closed.

%d bloggers like this: