బాబు నేటి సభలు రోడ్ షోలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే ఉన్నాయి.. ఈ నేపధ్యం లో టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచారు. ప్రచారాలు సభలు రోడ్ షోలు ఇవే బాబు రోజు వారి పనులు. తన వ్యక్తిగత సమయాన్ని కూడా ప్రజలకే వడ్డిస్తున్నాడు. మధ్యాహ్నం భోజనానికి కూడా ప్రత్యేక సమయం కేటాయించలేదంటే ఆయన కమిటిమెంట్ ఏంటో అర్ధం అవుతుంది. మెరుపు సభలతో టీడీపీ కార్యకర్తల జోష్ పెంచుతున్నారు జిల్లాల వారీగా ప్రజలని కాలుస్తున్నారు వారి జిల్లాలకి రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారో చెబుతున్నారు. ప్రతి పక్షాల విమర్శలకి వ్యాఖ్యలకి ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఇక చంద్రబాబు నేటి షెడ్యూల్

ఉ.11:00 గంటలకి  : అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంత్ నగర్ లో సభ.

మ.2:00 గంటలకి : విజయవాడ గురునానక్ కాలనీ ఎన్‌ఏ‌సి కళ్యాణ వేధిక లో అక్కడి జనంతో సంభాషణ.

మ.3:15 గంటలకి : విజయవాడ రూరల్ మైలవరంలో JNNURM కాలనీ లో సభ.

సా.4:00 గంటలకి : విజయవాడ JNNURM కాలనీ పాల కేంద్రం నెహ్రూ బొమ్మ వద్ద రోడ్ షో.

సా.5:00 గంటలకి : విజయవాడ వెస్ట్ నియోజకవర్గం లోని ప్రజలతో సంభాషణ.

సా.6:00 గంటలకి : పంజా సెంటర్ కాళేశ్వర రావు మార్కెట్ వద్ద బుడమేరు వంతెన దేగ్గర రోడ్ షో.

రా.7:00 గంటలకి : విజయవాడ పైపుల రోడ్ వద్ద ప్రజలతో సంభాషణ.

రా.8:00 గంటలకి : విజయవాడ సెంట్రల్ పైపుల రోడ్ వద్ద రోడ్ షో.

రా.9:00 గంటలకి : విజయవాడ తూర్పు, ఎన్టీఆర్ సిర్కిల్ వద్ద ప్రజలతో సంభాషణ.

Share.

Comments are closed.

%d bloggers like this: