నర్సాపురంలో పాల్ రోడ్ ‘నవ్వుల’ షో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అన్నారు. తనకు అధికారం ఇస్తే, ఏపీని అమెరికాలా మారుస్తానని హామీ ఇచ్చారు. నర్సాపురం లోని పలు గ్రామాల్లో పాల్ రోడ్ షోలు నిర్వహించారు. ఆయన రోడ్ షో కీ వచ్చియన్ జనాన్ని భారీగా నవ్వించాడు. ఆయన ప్రచారం లో వోట్లు అడుగుతూనే నవ్వులు పూయించారు. ఒక వ్యక్తి పాల్ కీ వైసీపీ జండా చూపించి రెండు పాటిల జెండాలు ఒకేలా ఉన్నాయని ఆయనని ప్రశ్నించగా.. నేనొచ్చాను వైసీపీ జెందడాలు పికెశారని మున్ముందు ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయని పాల్ అన్నారు.

పాల్ రోడ్ షోకి వచ్చిన్ ఒక వృద్దుడు పాల్ ని అడుగుతూ నాకు రుణ మాఫీ ఉందని నాకు ఇంకా రాలేదని ఆయన అన్నాడు. ఒకవేళ రుణ మాఫీ చేయిస్తే నీకే ఓటేస్తాను అని పాల్ తో అన్నాడు. ఇక పాల్ స్పందిస్తూ అసలు నాది ఏ పార్టీ అని అడిగాడు.. ఆ వృద్దుడు ఇంకే పార్టీ తెలుదేశం ఆర్తి అని సమాధానం ఇచ్చాడు ఇక అక్కడున్న జనం అంతా ఆ వృద్దుడి సమాధానంతో పగలబడి నవ్వారు.

తనకు ఓటు వేయకున్నా పర్వాలేదని, టీడీపీ, వైసీపీ, జనసేనలకు మాత్రం ఓట్లు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. జగన్‌కు ఓటేస్తే మోదీ, కేసీఆర్‌కు వేసినట్టేనని విమర్శించారు. అలాగే పగిలపోయే గ్లాసు, తుప్పడిపోయే సైకిల్‌, ఫ్యాన్‌కు ఓట్లేస్తే నష్టపోయేది మీరేనని జనాల్ని హెచ్చరించారు. కేసీఆర్‌‌ను వీళ్లు ఎదుర్కొగలరా… చంద్రబాబు పోలీసుల్ని తీసుకుని హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చేశాడు.. కానీ కేసీఆర్ నన్ను చూస్తే పరుగులెడతాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: