రాహుల్ మ్యానిఫెస్టో చూసి బీజేపీ భయపడుతుంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ కాంగ్రేస పార్టు జనరల్ సెక్రెట్రీ మాజీ రాజ్యసభ శాసనసభ్యుడు రామచంద్ర కుంతీయ నిన్న రాహుల్ గాంధీ విడుదల చేసిన కాంగ్రెస్ మ్యానిఫెస్టో పై పొగడ్తల వర్షం కురిపించాడు. రాహుల్ గాంధీని పొగుడ్తు.. మోదీ పై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ మ్యానిఫెస్టో లోని పలు అంశాల గురించి ఆయన ప్రస్తావించారు.. ఆయన మ్యానిఫెస్టో ఆయన విజన్ అద్భుతం అని కుంతీయ పేర్కొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ని కొనియాడారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఒక అద్భుతం అని ఆయన అన్నారు. ప్రపంచంలోనే ఇలాంటి అద్భుతమైన మ్యానిఫెస్టోని ఏ పార్టీ ప్రకటించలేదని ఆయన అన్నారు. మ్యానిఫెస్టో లోని కనీసాయ ఆదాయ పథకం అద్భుతమైనదని ఆయన తెలిపారు. కనీస ఆదాయ పథకం కింద రాహుల్ న్యాయ్ ని అమలు చేయబోతున్నాడని ఆయన తెలిపారు. కనీస ఆదాయ పథకం అందులోని అంశాలు రాహుల్ గాంధీ మానసపుత్రికగా ఆయన పేర్కొన్నారు.

కాంగ్రే పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత న్యాయ్ ను అమలు చేయబోతునదని దేశం లోని పేదరిక నిర్మూలనే రాహుల్ గాంధీ ముఖ్య లక్ష్యం అని కుంతీయ అన్నారు. పేదరిక నిర్మూలన కేవలం న్యాయ్ తోనే సాధ్యం అని ఆయన స్పష్టం చేశారు. న్యాయ్ పథకం కింద దేశంలోని ప్రతి పెద వాడికి తన అకౌంట్ లో నెలకి 6 వేల రూపాయలు ప్రభుత్వం డిపాజిట్ చేస్తుందని ఆయన తెలిపారు. న్యాయ్ పథకాన్ని చూసి బీజేపీ మరియు బీజేపీ వామ పక్షాలు భయపడుతున్నాయని ఆయన విమర్శించారు.

ఇక బీజేపీ పై కేసీఆర్ పై ఆయన నిప్పులు చెరిగారు. నంది ఎల్లయ్య ని మినహాయిస్తే 16 సీట్లు సాధించిన కేసీఆర్ తెలంగాణ కి ఏం చేశారని కేసీఆర్ సాధించెదేమిటి అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు అంతా చూశారు ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ కి 16 సీట్లు రావడం పక్క అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ ను తెలంగాణ నుండి కూడా పోటీ చేయమని కోరగా ఆయన కేరళ నుండి పోటీకి ఒకే చేశారని కుంతియా తెలిపారు. మోడి గత ఎన్నికల్లో రెండు స్థానాల నుండి పోటీ చేయడం కరెక్ట్ అయితే ఈసారి రాహుల్ రెండు స్థానాల నుండి ఎందుకు పోటీ చేయొద్దు..? మోడి చేస్తే కరెక్ట్ రాహుల్ చేస్తే భయపడమా అంటూ ఆయన మోదీ ని ప్రశ్నించారు. రాహుల్ అమేథి, వాయ్ నాద్ నుండి పోటీ చేస్తున్నారు రెండు స్థానాల్లోనూ ఆయన గెలుపు తద్యం అని వ్యక్తం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: