బామ్మ మాట బంగారు బాట.. బామ్మ మాట చద్ది మూట..అంటారు పెద్దలు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఓ బామ్మ తన కథ చెప్పుకుంది.. కట్టుకున్న మొగుడు లేడు కని పెంచుకున్న పిల్లలు ఆమెని వదిలేశారట. కానీ నా పెద్ద కొడుకు చంద్రం ఉన్నాడు నన్ను చూసుకుంటున్నాడు అని చెబుతుంది. కన్నోళ్ళు వదిలేస్తే షాపుల ముందు చిమ్ముకుంటూ బ్రతుకుతున్నాను నా పెద్ద కొడుకు చంద్రం నాకు నాలాంటి వాళ్ళకి నెలకి 2000 ఇస్తున్నాడు. చంద్రం ఇచ్చిన డబ్బులతో వచ్చిన కొంత జీతం తో దర్జాగా బ్రతుకుతున్నా.. అంటోంది. ఓటు ఎవరికేస్తావ్ అంటే నా పెద్ద కొడుకు చంద్రానికే వేస్తా అని ఆమె చెబుతుంది. జగన్ కు ఓటేస్తే ప్రమాదం అంటుంది అవ్వ.. జగన్ చిన్నాన్న వైయస్ వివేకనందరెడ్డి హత్య పై కూడ ఆమె స్పందిస్తుంది. ఇది నెల్లూరు గాంధీబోమ్మ సెంటర్లో ముసలవ్వ మాట… ఆమె మాటల్లోనే చూడండి..
ఇంకెవరికి చంద్రానికే వేస్తా..! అంటోంది బామ్మ..!
Share.