జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకి గురయ్యాడు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఆయన సోమసిల్లి పడిపోయాడు. వెంటనే దేగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పవన్ ని పరీక్షించిన డాక్టర్లు షుగర్ లెవెల్స్ తగ్గడం వల్ల పడిపోయాడు అని నిర్దారించారు. ఎన్నికలు దేగ్గర పడుతుండటంతో అధినేతలు విస్తృత ప్రచారల్లో పాల్గొంటున్నారు.. బయట మండే ఎండలు.. అయినా తప్పదు..! ఇప్పటి వరకు చేసిన ప్రచారం ఒక ఎత్తు.. ఇక పై చేసే ప్రచారం మరో ఎత్తు..!
ఇక ఎందని భజనాన్ని కూడా అధినేతలు లెక్క చేయడం లేదు. పవన్ కళ్యాణ్ నిర్ణీత సమయానికి మించి ప్రచారాల్లో పాల్గొనడం చేత సరైన ఆహారం తీసుకోక షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి.. పోషక విలువలు లోపించడంతో ఆయన సోమసిల్లి పడిపోయాడు. విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకొని విజయవాడకు తిరిగివచ్చిన సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లోనే ఆయన స్పృహ తప్పినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. సరైన ఆహారం తీసుకోనందువల్ల బయట ఉన్న ఎండకి ఆయన వంట్లో షుగర్ లేవాల్స్ తగ్గాయి ఇక పవన్ స్పృహ తప్పారు