అక్కడ కండోమ్ లు చాలా కాస్ట్లీ..! పాపం కొనలేకపోతున్నారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు.. ప్రికాషన్స్ వాడకుండా పాల్గొనడమే తప్పు. కండోమ్ వాడటం తప్పని సారి. లేకుంటే అంతే సంగతులు..సుఖవ్యాదులు సోకే ప్రమాదం పుష్కలంగా ఉంది. కానీ ఇప్పుడు అర్జెంటినా లోని ప్రజలు కొండోమ్ లు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. కొండోమ్ లు కొనడానికి కూడా వారి దేగ్గర డబ్బు లేదు అని అంటున్నారు. ఆర్థిక మాంద్యం వల్ల వారు నిత్యవసర వస్తులు చివరికి కండోమ్ లు కూడా కొనలేకపోతున్నారు. అక్కడి సెలబ్రిటూలు సైతం కండోమ్ లు కొనలేకపోతున్నారట.. ఈ విషయాన్ని వాళ్ళే వెల్లడిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఆర్థిక మాంద్యం వల్లా అర్జెంటినా కరెన్సీ భారీగా పడిపోయింది. డాలర్ తో కంపర్ చేస్తే.. వారి కరెన్సీ అయిన పెసో రోజు రోజుకు క్షీణిస్తుంది. దీంతో వారి ఎకానమీ పర్ క్యాపితా తీవ్రంగా దెబ్బ తింటుంది. ఆర్థిక మాంద్యం వల్ల నిత్యవసర వస్తువుల నుండి.. కండోమ్ ల దాకా ఏవి కొనాలన్న రేట్లు భగ్గుమంటున్నాయి.. ప్రజల దేగ్గర సరిపడా డబ్బు ఉండటం లేదు.. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కండోమ్ లు గర్భనిరోదక మాత్రలు కూడా కొనలేని పరిస్థితి. కండోమ్ లు చాలా కాస్ట్లీగా మారాయి.. దీంతో కండోమ్ల అమ్మకాలు 8 శాతం పడిపోయాయి. ఇక గర్భనిరోధక మాత్రల అమ్మకాలు 6 శాతం పడిపోయాయి. దీంతో ప్రజలు వ్యాపారులు బిక్కు బిక్కు మంటున్నారు.

అర్జెంటీనా లోని ప్రముఖ నటుడు.. గిల్లెర్మో తన సోషల్ మీడియా ద్వారా ఓ విడియోని పోస్ట్ చేశాడు.. ఆ వీడియో లో ఆయన వాపోతూ.. తన భార్యని సుఖపెట్టడానికి తన వద్ద తగిన డబ్బు లేదని.. కొండోమ్ లు కొనలేకపోతున్నా అని తన వద్ద చివరిగా ఒకే కండోమ్ మిగిలి ఉందని చెప్పాడు.. ఆర్థిక మాంద్యం వల్ల తాను కండోమ్ లు కూడా కొనలేని పరిస్తితి అంటూ వాపోయాడు.. ఇక ఈ విసియోని ఆయన షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. శోషల్ మీడియా లో అవ్వడంతో ఈ వార్తా ప్రాధాన్యత సంతరించుకుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: