సైరా కి బన్ని డుమ్మా… పవన్ కళ్యాణ్ కి బయపడేనా …?

Google+ Pinterest LinkedIn Tumblr +

వరుణుడిని జయించి మరి సైరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘన విజయం సాదించటం జరిగింది . వేలది అభిమానుల కోలాహలం నడుమ ఈ మెగా ఈవెంట్ జరగగా…, ఎందరో సిని ప్రముఖులు విచ్చేసిన ఈ ఫంక్షన్ లో ముక్యంగా మెగా ఫ్యామిలీ హీరోస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పవన్, చరణ్, సాయి, వరుణ్, ఇలా అందరు వచ్చినా కాని అల్లు హీరోస్ ఈ వేడుకకి డుమ్మా కోట్టడం, అల్లు శిరీష్ ని వదిలేస్తే ముక్యంగా బన్ని రాక పోవడం దుమారాన్ని లేపుతుంది.. అల్లు అర్జున్ ఎక్కడ? అంటూ ఫ్యాన్స్ మధ్య చర్చ సాగింది. అసలింతకీ బన్నీకి ఏమైంది.. ఎందుకని రాలేదు? అంటూ అభిమానులు ఆరాలు తీస్తూనే సైరా వంటి బారి మెగా ఈవెంటుకి డుమ్మా కొట్టడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్చ మీడియాలో ఒకరకంగా, ఫ్యాన్స్ లో వేరొక రకంగానూ సాగుతుంది.

మెగా హీరోల్లోనే తానొక డిఫరెంట్ హీరోని అన్నంత ఊహల్లో బన్ని ఉంటాడని, అందుకే మెగా స్టార్ ఈవెంటుకి డుమ్మా కొట్టాడని అంటూ చిరు అభిమానులు కొంతమంది గరంగానే ఉన్నారు. అయితే కొందరు మాత్రం ఈ వేదికకు ముఖ్య అతిధిగా విచ్చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల తో ఇంతకు మునుపు జరిగిన గిల్లికజ్జలా వల్లనే రాలేదని, వస్తే పవన్ అభిమానుల నుండి ఆగ్రహం ఆవేశం వ్యక్తం కావోచ్చన్న బయంతోనే రాలేదని మరికొందరు అభిమానులు అనుకుంటున్నారు. ఏది రీజన్ అయినా, తన స్టార్ స్టేటస్ కి కారణమైన మెగా పెద్దాయన చిరంజీవి సినిమా వేడుకకే డుమ్మా కొట్టడం ఏంటి.., మెగాస్టార్, రామ్ చరణ్ లకు ధీటైన క్రేజు .. ఫ్యాన్ ఫాలోయింగ్ తనకు ఉన్నాయన్న ధీమానా అంటూ మెగా ఫ్యాన్స్ చాటింగ్ లో వినిపించింది. ఈ చిట్ చాట్, చర్చగా మారి దుమారం కాకమునుపే బన్ని ఈ గైర్హజరిపై ట్వీట్ లో క్లారిటీ ఇస్తే బెటర్ అని కొందరు విశ్లేషిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: